AP: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం వేగంగా ప్రగతి సాధిస్తోందని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని ప్రశంసించారు. వచ్చే పదేళ్లలో దేశంలోనే ఏపీ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కావడం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు.
వార్తలు
ఏపీ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది: అమిత్ షా


