SRPT: కోదాడకు చెందిన దళిత ఉద్యమకారుడు చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు లభించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధారాణి, అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అవార్డును అందజేసి సన్మానించారు. 35 ఏళ్లుగా MRPS ఉద్యమంలో కొనసాగుతున్నట్లు చింతాబాబు తెలిపారు.
తెలంగాణ
దళిత ఉద్యమకారుడికి జాతీయ పురస్కారం


