NGKL: బిజినపల్లి మండలం గుడ్లనర్వ లో రూ.8 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడి కేంద్రానికి సోమవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిద్దె రాములు, సర్పంచ్ లెట్ల బాలస్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ


