SRPT: మఠంపల్లి మండలంలోని బిల్యానాయక్ తండా, బాడవ తండా సహా మూడు ప్రాంతాల్లో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి, మూడు డ్రమ్ముల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని రెండు కేసులు నమోదు చేశారు. అక్రమ సారాయి తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ సారాపై పోలీసుల దాడులు


