హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి'

WNP: పెద్దమందడి మండలంలో అర్హులకు పింఛన్లు, లేబర్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందకపోతే ఉచితంగా న్యాయసేవలు అందిస్తామని వనపర్తి కోర్టు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు బాలయ్య తెలిపారు. గట్లఖానాపూర్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ మల్లికార్జున్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.