NGKL: బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మిద్దె రాములు, సర్పంచ్ ఎటవాలి సరోజనమ్మ, ఉపసర్పంచ్ కదిరే రాము పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన పంచాయతీ భవనం ప్రారంభం


