హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ

NGKL: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని సాయి గార్డెన్స్‌లో మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు నాగర్‌కర్నూల్ మండల లబ్ధిదారులకు చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు.