హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

KMM: జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా భూసేకరణ నిర్వహణ వ్యవస్థపై రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి రైతులకు పెండింగ్ లో ఉన్న పరిహారం చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.