హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదోతరగతి పరీక్ష పీజు ఈ నెల 26 వరకు పొడిగింపు

NRML: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 26 వరకు గడువు పొడిగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని డీఈవో డి. భోజన్న తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులు సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.