KNR: వీణవంక మండలం రెడ్డిపల్లి, అనుబంధ గ్రామాలైన అచ్చంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్ల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారంగా రూ.2.50 లక్షల విరాళం అందజేశారు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు.
తెలంగాణ
బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


