WNP: అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలకు ఎంపికైన పెద్దగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి.మేఘనను డీసీసీ అధ్యక్షుడు, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి సోమవారం తన నివాసంలో శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామీణ విద్యార్థుల్లోనూ అపార క్రీడా ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మేఘనకు సన్మానం


