WNP: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డితో కలిసి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే


