WNP: గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి శిఖర ప్రతిష్ఠాపన, శ్రీకృష్ణ విగ్రహం, ఆలయ శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆలయం ఎదుట జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా జిల్లా స్థాయి భజన పోటీలు


