హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

NZB: చందూర్లో నేడు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ ఎలక్ట్రీషియన్ సయ్యద్ ఖలీం తెలిపారు. కొత్త వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, వినియోగదారులు సహకరించాలని కోరారు.