JGL: పెగడపల్లిలో ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 8 మంది లబ్ధిదారులకు రూ.9,28,000 విలువగల చెక్కులు, CMRF కింద 125 మంది లబ్ధిదారులకు రూ.42,38,000 విలువైన చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అనారోగ్య సమస్య ఉన్న నిరుపేద కుటుంబాలకు CMRF అందిస్తున్నామన్నారు.
తెలంగాణ
కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కుల పంపిణీ చేసిన మంత్రి


