KMR: నేడు కలెక్టరేట్ ఎదుట ధర్మదీక్ష నిర్వహించనున్నట్లు TRESA కామారెడ్డి యూనిట్ సభ్యులు తెలిపారు . సీపీఎస్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు. ఉద్యోగులంతా ఒకరోజు సెలవు పెట్టి ధర్మదీక్షలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని TRESA జిల్లా కోశాధికారి కేంగర్ల సత్యం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు కలెక్టరేట్ ఎదుట TRESA ధర్మదీక్ష


