MLG: ఏటూరునాగారంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో భాగంగా ఐటీడీఏ స్థాయిలో నిర్వహించిన ఐదు క్లబ్‌ల పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు సోమవారం ప్రథమ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సాహిత్యం, కళలు, క్రీడలు, పర్యావరణం, సైన్స్ రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యమని PO లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు.
తెలంగాణ
గిరిజన విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం: ఐటీడీఏ పీవో


