హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి'

MLG: స్కావెంజర్లకు 7 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని AITUC రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. వెంకటాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద స్కావెంజర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అమ్మ ఆదర్శ కమిటీల ప్రమేయం లేకుండా నెలకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు.