MLG: ములుగు జిల్లాలో నేడు (మంగళవారం) మంత్రి సీతక్క పర్యటించనున్నారు. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. చల్వాయి, తాడ్వాయి, ఏటూరునాగారంలో విద్యుత్ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేసి, రాజుపేటలో వీవో భవనాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ
మంత్రి సీతక్క నేటి పర్యటన వివరాలు


