అత్యంత ప్రభావవంతమైన 'ది ముస్లిం 500'.. 2027 జాబితాను జోర్డాన్‌కు చెందిన రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ ప్రకటించింది. ఈ లిస్టులో వివిధ రంగాలకు చెందిన 22 మంది భారతీయులు స్థానం పొందారు. జమియత్ ఉలేమా ఏ హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ 18వ ర్యాంకుతో భారతీయుల్లో టాప్‌లో నిలిచారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, షబానా అజ్మీ, ఏఆర్ రెహమాన్ కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు.
వార్తలు
ప్రభావవంతమైన ముస్లింల జాబితాలో షారుఖ్


