ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా జోహ్రిలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న భల్జోర్ సింగ్(80)కు కుమారులు లేరు. తన మరణానంతరం కూతురుకి భారం కాకూడదని ఆయన భావించారు. అందుకే తాను బతికుండగానే స్వయంగా పెద్దకర్మ జరిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులతో సహా 900 మందిని ఆహ్వానించి, ఘనంగా భోజనాలు కూడా పెట్టారు.
వార్తలు
ప్రాణాలతో ఉండగానే పెద్దకర్మ


