హైదరాబాద్: 28°C
వార్తలు

జంధ్యం తొలగించాల్సిన అవసరం లేదు: కేఈఏ

కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసే విద్యార్థులు జంధ్యం ధరించడంపై కేఈఏ క్లారిటీ ఇచ్చింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల నుంచి జంధ్యాన్ని బలవంతంగా తొలగించేలా ఎలాంటి మార్గదర్శకాలు లేవని హైకోర్టుకు తెలిపింది. 2025-26 సీఈటీ సమయంలో అక్కడక్కడా జంధ్యాన్ని తొలగించిన ఘటనలు జరిగాయని.. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా అన్ని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పింది.