పర్యావరణహిత ఇంధనాల్ని ప్రోత్సహించడంలో భారత్ ముందంజలో ఉందని బ్రిటన్ రాజకుమారుడు విలియమ్ ప్రశంసించారు. విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం శిలాజయేతర ఇంధనాల ద్వారా సమకూరాలన్న లక్ష్యానికి 5 ఏళ్ల ముందే చేరుకోవడాన్ని కొనియాడారు. భారత్‌లో సౌర ఇంధన వినియోగం వేగంగా పెరుగుతోందని తెలిపారు. వాతావరణ మార్పుల సంబంధిత సమస్యలకు పరిష్కారాల్లో భారత్ పాత్ర పెరుగుతోందని అభినందించారు.
వార్తలు
భారత్‌పై బ్రిటన్ రాజు ప్రశంసలు


