VZM: 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 28న నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యా లయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బీకే ప్రసాద్ సూచించారు. అభ్యర్థులు https://cbseitms.rcil.gov.in/nvs/3 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
వార్తలు
VZM: నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల


