నంద్యాల జిల్లాలో రెండో విడతలో 11 మండలాల పరిధిలోని 195 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ రాజకుమారి ఇవాళ తెలిపారు. మొత్తం 1,982 వార్డులకు 2,108 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించి, 21న పరిశీలన, 24న ఉపసంహరణ చేపడతారు. నవంబర్ 29న పోలింగ్, అదేరోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
వార్తలు
రెండో విడతలో 195 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు


