బాపట్ల 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన రేపు ఉదయం 11 గంటలకు జరుగుతుందని అధికారులు తెలిపారు. నవంబర్ 14 నుంచి 16 వరకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు, ప్రపోజర్లు హాజరు కావాలని సూచించారు. వార్డుల వారీగా ఎన్నికల అధికారులు పరిశీలన చేపడతారు.
వార్తలు
రేపు 11 గంటలకు మున్సిపల్ నామినేషన్లు


