KKD: బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మంగళవారం నుంచి కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తేవాలని, 18 నుంచి సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వార్తలు
ముందస్తు చర్యలపై కలెక్టర్ ఆదేశాలు


