యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపకాల అంశంపై ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక నాయకత్వం వహిస్తారని ప్రకటించింది. ఈ మేరకు ఎస్పీతో అనుసరించాల్సి వ్యూహంతో పాటు అభ్యర్థుల విజయం ఖరారుపై పార్టీ నేతలతో అధిష్టానం చర్చించింది. అలాగే సీట్లు ఖరారు అయ్యే వరకు కూటమి భాగస్వామ్యంపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని నేతలకు సూచించింది.
వార్తలు
కాంగ్రెస్ కీలక నిర్ణయం


