హైదరాబాద్: 28°C
వార్తలు

సర్పంచ్ అభ్యర్థిగా గీతా నామినేషన్ దాఖలు

NLR: అల్లూరు మండలంలోని ఇందుపూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గీత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సంబంధిత నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. రాత్రి 8 గంటలకు అందిన సమాచారం మేరకు మండలం వ్యాప్తంగా సర్పంచులకు 36 నామినేషన్లు, వార్డ్ మెంబర్లకు 86 నామినేషన్లు అందినట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.