ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ 7 విషయాలపై దృష్టిపెట్టాలని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు సూచించారు. రాహుల్ భారత్లో ఎక్కువ సమయం గడపాలని, తరచూ రహస్య విదేశీ పర్యటనలకు వెళ్లడం మానుకోవాలని, సీనియర్ నాయకుల్ని గౌరవించాలని, ఆ అనుభవజ్ఞులైన నేతల నుంచి నేర్చుకోవాలన్నారు. బీజేపీ, RSS, ప్రధాని మోడీ పట్ల ద్వేషాన్ని విడిచిపెట్టాలని హితవు పలికారు.
వార్తలు
రాహుల్.. బీజేపీపై ద్వేషాన్ని విడిచిపెట్టాలి: కిరణ్


