తన ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ భావోద్వేగానికి గురయ్యారు. తన పుస్తకంపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ, విశేష ఆదరణ చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. ఈ స్థాయి స్పందనను తాను అస్సలు ఊహించలేదన్నారు. అలాగే విమర్శలపై స్పందిస్తూ.. వారి అభిప్రాయాలు ఎంతో అవసరమని, అవి మరింత మెరుగుపడటానికి దోహదపడతాయని తెలిపారు.
వార్తలు
పుస్తకావిష్కణలో భావోద్వేగానికి లోనైన సోనియా


