HYD: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల ద్వారా స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని, దోపిడికి పాల్పడుతున్న ముఠా గుట్టును కుషాయిగూడ పోలీసులు రట్టు చేశారు. గదికి రప్పించి మత్తుమందుచ్చి దోచుకుంటున్న ఐదుగురు నిందితుల నుంచి ఏకంగా 35 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
స్వలింగ సంపర్కులే లక్ష్యంగా దోచుకుంటున్న ముఠా అరెస్ట్


