హైదరాబాద్: 28°C
తెలంగాణ

JEMA అధ్యక్షుడు బాలకృష్ణకు ఎమ్మెల్యే సన్మానం

MBNR: జాతీయ జర్నలిస్ట్ దినోత్సవం సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో JEMA అధ్యక్షుడు పెద్ది బాలకృష్ణను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. జర్నలిజం రంగానికి ఆయన చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రవి శంకర్, పెద్ద పెంటయ్యతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.