హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ

SDPT: కొండపాక ZPHS విద్యార్థులు సాహిత్య పోటీల్లో ప్రతిభ చాటారు. తొమ్మిదో తరగతి విద్యార్థి జి.పునీత్ ఉగాది బాలల కథల జిల్లా స్థాయి పోటీలో 'నాన్న మనసు' కథతో ప్రోత్సాహక బహుమతి సాధించాడు. పదో తరగతి విద్యార్థి టి.కార్తీక్ తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన వచన కవితల పోటీలో 'టీచరమ్మ' కవితకు ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. ప్రధానోపాధ్యాయుడు విఠల్ నాయక్ అభినందించారు.