NRML: నేషనల్ వాటర్ అవార్డ్స్‌లో భాగంగా సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుడు డీ.గణేష్ సోమవారం జిల్లాలోని చిట్యాల, ముజ్గీ, దిలావర్‌పూర్, మాడేగం, పొన్కల్ గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
నీటి సంరక్షణ పనుల పరిశీలన


