PLD: ప్రకృతి సాగు చేసే ప్రతి రైతు సర్టిఫికేషన్ పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే. అమల కుమారి సూచించారు. సోమవారం నరసరావుపేట బృందావన్ గార్డెన్‌లో సేంద్రియ ధ్రువీకరణపై జరిగిన శిక్షణలో 120 మంది సిబ్బంది పాల్గొన్నారు. దీనివల్ల ఉత్పత్తులకు విశ్వసనీయత, మెరుగైన ధరలు లభిస్తాయని కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
వార్తలు
ప్రకృతి సాగు ఉత్పత్తులకు సర్టిఫికేషన్ తప్పనిసరి


