WGL: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దేశద్రోహి అనడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వర్ధన్నపేట MLA నాగరాజు సోమవారం విమర్శించారు. భారత్ సమ్మిట్,గ్లోబల్ సమ్మిట్ల ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడం దేశద్రోహమా అని ప్రశ్నించారు.విదేశీ ప్రతినిధులను ఆహ్వానించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
తెలంగాణ
రాహుల్ గాంధీపై విమర్శలను ఖండించిన MLA


