NRML: సోన్ మండలం కడ్తల్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో రూ.39.81 లక్షలు నికరంగా విడుదలయ్యాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం పక్కన షెడ్ నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు


