NGKL: తిమ్మాజిపేట మండలం వెంకయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సోమవారం పూజ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామస్తులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వివేక్ రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


