NZB: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు రమేశ్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు.
తెలంగాణ
రూ.18 వేల వేతనం హామీ ఏమైంది?


