MDK: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేజ్-1 సమీపంలోని పాత టైర్ల నిల్వ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. కొల్లూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తెలంగాణ
తెల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం


