ASF: డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడలపై జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. సోమవారం మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ర్యాలీలు నిర్వహించి, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యువత, క్రీడాకారులను భాగస్వాములను చేయాలన్నారు.
తెలంగాణ
'ఖేలో ఇండియా క్రీడలపై విస్తృత ప్రచారం చేపట్టాలి'


