MNCL: జిల్లాలో అర్హులైన 2,509 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్లో 2,261, హాజీపూర్ మండలంలో 248 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. డిసెంబర్ నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
2,509 మందికి కొత్త ఆసరా పెన్షన్లు


