హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థినుల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు'

NRPT: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య విద్యార్థినుల వసతి గృహంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ ను నేతలతో కలిసి సందర్శించి అగ్నిప్రమాదం జరిగిన గదిని, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.