MDCL: సెంట్ పాయిస్ పాఠశాల చేపడుతున్న నిర్మాణాలు అనుమతులకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నేత ఇ.మురళీకృష్ణ జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున నిర్మాణాలను నిలిపివేసి, తనిఖీ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపడతామని తెలిపారు.
తెలంగాణ
'సెయింట్ పాయిస్ పాఠశాల నిర్మాణాలపై విచారణ జరపాలి'


