హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను తనిఖీ చేసిన MEO

SRD: కంగ్టి మండల తడ్కల్ ఎంపీపీఎస్ పాఠశాలను మండల విద్యాధికారి రహీమొద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు ఉన్న ఏమైనా భోజనం అందించాలని ప్రధానోపాధ్యాయులు వెంకటేష్‌లను సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు హాజరు విద్యార్థుల హాజరును శూన్యంగా పరిశీలించారు.