BHNG: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని ఠాగూర్ నవీన్ వినతిపత్రం సమర్పించారు. గతంలో కేటాయించిన ప్రాంతంలోనే మిగిలిన బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'బాధిత కుటుంబాలకు ఇళ్లు కేటాయించాలి'


