MNCL: మంత్రి వివేక్ వెంకటస్వామిని విమర్శించే స్థాయి మద్ది శంకర్‌కు లేదని జిల్లా ఎస్సీ సెల్ ఛైర్మన్ నర్సింగ్ అన్నారు. సోమవారం మందమర్రిలోని బీ-1 క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
తెలంగాణ
VIDEO: 'మంత్రిని విమర్శించే స్థాయి శంకర్‌కు లేదు'


