NLG: జిల్లాలో నిర్వహిస్తున్న ఏఐకేఎస్ జాతీయ మహాసభలకు ఝార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లా నుంచి కామ్రేడ్ మీలా కుమారి మూడు నెలల చంటి బిడ్డతో ప్రతినిధిగా హాజరయ్యారు. చిన్నారిని వెంట తీసుకొచ్చి మహాసభల్లో పాల్గొనడం పలువురిని ఆకట్టుకుంది. ఉద్యమం పట్ల ఆమెకున్న నిబద్ధత, అంకితభావాన్ని నాయకులు కొనియాడి అభినందించారు.
తెలంగాణ
మూడు నెలల చిన్నారితో ప్రతినిధి రాక..


