హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖేలో ఇండియా క్రీడలను ఘనంగా నిర్వహించాలి'

KNR: డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో తొలిసారిగా జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చిత్ర మిశ్రా పాల్గొన్నారు. క్రీడలపై విస్తృత ప్రచారం కల్పించి యువతను భాగస్వాములను చేయాలని సూచించారు.